Anthrax కలకలం... కరోనా లా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం | Telangana || Oneindia Telugu

2021-10-27 54

Anthrax is increasing in Warangal district.
#Telangana
#Anthrax
#Warangaldistrict
#COVID19
#TS
#CMKCR

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతుంది . వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆంత్రాస్ వ్యాధి బయట పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి బారినుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారికి ఇప్పుడు ఆంత్రాస్ మహమ్మారి భయాందోళనలు కలిగిస్తోంది.